ఓ యువకుడి జీవితం 1

By | June 18, 2019

telugu sex stories ఓ యువకుడి జీవితం 1 ఏమయ్యా “గోపీ” ఈరోజు కూడా వెళ్లలేదా జమీందారు వాళ్ళింటికి?? అమ్మా ఎన్ని సార్లు చెప్పాలే నీకు ?నాకు అక్కడికి వెళ్లడం ఇష్టం లేదు..

అయ్యా అలా అంటే ఎలా రా??అసలే నీకు వయసొస్తోంది,ఏమి చేసి బ్రతుకుతావు చెప్పు..ఏదో ఆ కుటుంబాన్ని ఇన్నిరోజులు నమ్ముకొని ఉన్నామని వాళ్ళు నీకు ఏదో దారి చూపిస్తామని చెప్తోంటే నువ్వెందుకయ్యా నా మాట వినడం లేదు.

అమ్మా వాళ్ళ సహాయం నాకు అవసరం లేదు,నేను నిన్ను వదిలి ఎక్కడికీ పోను..మనకున్న పొలం చేసుకుంటూ బ్రతుకుతాను నువ్వు భయపడకే..

అయ్యా నువ్వు కష్టపడటం నాకు బాధగా ఉంటుంది,నాలుగు ముక్కలు చదివావు, నీ తెలివికి ఏదో ఒక ఉద్యోగం ఇస్తారు సంతోషంగా ఉండవయ్యా నా మాట విని.

పట్నంలో నేను ఒక్కడినే ఉండలేనే, నువ్వూ వస్తానంటే చెప్పు వెళ్దాం లేకుంటే లేదు అంటూ చొక్కా వేసుకొని పొలం వైపు వెళ్ళిపోయాడు “గోపి”..

వీడు ఎలా బ్రతుకుతాడో ఏమో అని గొణుగుతున్న ఆమె ని ఏంటే అత్తా మా అల్లుడు మళ్లీ వద్దన్నాడా అంటూ లోపలికి వచ్చింది మంగ..

ఇది రోజూ జరిగే వ్యవహారమే గా మంగా,అయినా ఆ జమీందారు గారు రమ్మంటున్నా వీడు వెళ్లకపోతే తల పొగరు అనుకోరూ??

ఎందుకే గోపి ని ఇబ్బంది పెడతావ్??వాడేమైనా చిన్నపిల్లాడా??

ఏంటే నువ్వు కూడానూ వాడికి వంత పలుకుతున్నావ్?వాడు సంతోషంగా ఉండడానికే గా నా తాపత్రయం అంతా..

అబ్బా అత్తా ఎందుకే అలా అంటావ్?? ఈ కాలంలో కుర్రాళ్లు ఎప్పుడెప్పుడా కన్నవాళ్లను వదిలేసి వెళ్ళేది అని ఆలోచిస్తోంటే నువ్వు కనకపోయినా నీ కొడుకు మాత్రం నిన్ను వదిలివెళ్లను అంటుంటే సంతోషంగా ఉండకపోగా బాధ ఎందుకే అత్తా??

వాడిని నా కడుపున మోసి జన్మనిచ్చి ఉండుంటే నా మాట వినేవాడేమో నే మంగా,అందుకే నా మాట వినట్లేదు..

ఒసేయ్ అత్తా,వాడిని నువ్వు కనకపోయినా వాడికి నీ పైన ఉన్న ప్రేమకి ఈ జన్మంతా సంతోషంగా ఉండొచ్చే, నా కొడుకు చూశావుగా ఆరు నెలలు అయింది ఇల్లొదిలి,ఇంకా రాలేదు అదీ వాడికి ఉన్న ప్రేమ..అయినా గోపీ గురించి బెంగెందుకే నీకు??

బెంగ ఉండదా మంగా??వెనకా ముందు నాకు ఎవరూ లేరు,నేను పోతే వాడికి ఎవరే దిక్కు?నేను పోయేలోపు వాడిని ఒక ఇంటి వాడిగా చేస్తే నాకు అదే పదివేలు,వాడేమో ఉద్యోగం చేసుకో అంటే వ్యవసాయం చేస్తాను అంటున్నాడు..ఇక పిల్లని ఎవరు ఇస్తారే మంగా??

ఓసినీ తింగరి అత్తా,గోపీ కి ఏమి తక్కువే??వాడి వాటానికి కాళ్ళు కడిగి పిల్లనిచ్చే వాళ్ళు వంద మంది ఉన్నారు మన ఊర్లో,మంచి మనిషి పైగా చదువుకున్నవాడు, నువ్వు ఆ బెంగ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు సరేనా..

ఏమోనే మంగా,నా ప్రాణం పోయేలోపు వాడికి పెళ్లి అయితే చాలు అంతకన్నా నాకు ఏమీ అవసరం లేదు అంతే.

సరేలే అత్తా,వరి నాటు అయిపోయిందా??

అయిపోయిందే మంగా,ఈరోజు జమీందారు గారిది ఉంది వెళ్తున్నాను..

అవునా నేనూ వస్తున్నాను వెళ్దాం పద అంటూ ఇద్దరూ బయల్దేరిపోయారు…

గోపి, ఆరడుగులు పైనే ఎత్తుతో,దొండపండు లాంటి మేని రంగుతో చూడచక్కగా ఉంటాడు…కండలు తిరిగిన దేహం,విశాలమైన ఛాతీ ఇవి రెండూ అతడిలోని అత్యద్భుత ఆకర్షక లక్షణాలు..చూడగానే ఎంతటి ఆడది అయినా అబ్బా ఏమందం రా బాబూ అనుకోక తప్పదు..

వయసు 21 సంవత్సరాలు…కన్న తల్లిదండ్రులు ఎవరో తెలీదు..రోడ్డు ప్రక్కన ముళ్ళ పొదల్లో ఉన్న గోపీ ని లక్ష్మి తెచ్చుకొని పెంచి పెద్ద చేసింది…కన్నవాళ్ళ గురించి ఎప్పుడూ ఆలోచించలేదు గోపి,తనని పెంచి పెద్ద చేసిన లక్ష్మి-రాజన్న దంపతులనే తన తల్లిదండ్రులు లాగే భావించి వారికి ఏ కష్టమూ రాకుండా చూసుకునేవాడు.. ఐదు సంవత్సరాలు క్రితం రాజన్న కాలం చేయడంతో వాళ్లకున్న మూడు ఎకరాల్లో ఒకవైపు వ్యవసాయం చేస్తూ మరో వైపు అగ్రికల్చర్ బీఎస్సీ పూర్తి చేశాడు…

కథను కొనుగోలు చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *