నీ మీద మనసాయరా 8

telugu sex stories boothu kathalu ఆ ఊర్లో రాజు అనే ఓ డ్రామా మాస్టారు వుండేవాడు. ఆయన వృత్తే డ్రామాలు నేర్పించి, ప్రదర్శించడం ఊర్లోని వాళ్ళంతా కలిసి ఆ సంవత్సరం ఏప్రిల్ లో నాటకం వేయాలనుకున్నారు.

‘అంతకన్నా కావాల్సిందేముంది మీరు నేర్చుకుంటానంటే కాదనేది వుందా! ఎక్కడికో వెళ్ళి నేర్పించడం కన్నా నాకిది సులభం కదా’ అని రాజు పచ్చజెండా వూపాడు.

అప్పటికి ఊర్లోవాళ్ళు రెండు నాటకాలు వేస్తున్నారు. ఇది మూడవదన్న మాట. కొందరు కొత్తవాళ్ళు. మరికొందరు పాతవాళ్ళతో ఆ నాటకానికి నటుల ఎంపిక జరిగిపోయింది.

మా వారికి కుంభకర్ణుడి పాత్ర లభించింది.

“మొత్తానికి మీకు సరిపోయే పాత్రే యిచ్చారు” అన్నాను నేను సుధాకర్ తో నవ్వుతూ.

“నాకు పద్యాలు పాడడము రాదు. అందుకే ఆ పోర్షన్ ఎన్నుకున్నాను. ఎప్పుడూ నిద్రపోయేవాడు కాబట్టి వాడేం పాటలూ, పద్యాలూ పాడతాడు. అయినా చిన్న పోర్షన్ కయితే నెలకు వందరూపాయలే పెద్ద క్యారెక్టర్ కయితే రెండొందలు ఈ విధంగా కూడా లాభమే” అన్నాడు సుధాకర్.

“ఎవరెవరు ఏ పాత్రలు వేస్తున్నారు?”

“సిద్దయ్య ఒకటవ మైరావణ, గురవడు రెండో మైరావణ దినకర్ ఒకటవ రాముడు….”

సుధాకర్ చెబుతున్నాడు గానీ నాకేమీ వినిపించడము లేదు. నా కళ్ళ ముందు శ్రీరాముడు దిగినట్లే వుంది. అతని పర్సనాలిటీకి శ్రీరామచంద్రుడి వేషంలో బ్రహ్మాండంగా వుంటాడు.

మరోవారం రోజులకి రిహార్సల్స్ స్టార్టయ్యాయి. రాజు యింటి ముందు ఆరుబయట రిహార్సల్స్ రాత్రి ఎనిమిది గంటలకి ప్రారంభమై పదిగంటల వరకు జరిగేవి. రిహార్సల్స్ అసలు నాటకాలంటే బావుంటాయి.

పద్యాలు పాడడము నేర్చుకునేప్పుడు వారి కష్టం, నోరు తిరక్కవారు పడే అవస్థ, రాగం పలకడానికి పడే ఇబ్బంది ఇవన్నీ చూడటానికి చాలా ఇంట్రెస్టింగ్ గా వుంటాయి.

ఇక రాజు గురించి ఎంత చెప్పినా తక్కువే. హాస్యం అతని సొత్తు. సమయానుకూలంగా జోక్ లు వేయడం, ఆ జోక్ లను అభినయించి చెప్పడం అతని ప్రత్యేకత. ఆర్టిస్టులంతా అలానే చేస్తారనుకుంటా.

అందుకే ఆ కాసేపు అన్నీ మరిచిపోయి, రిహార్సల్స్ ని భలే ఎంజాయ్ చేసేవాళ్ళు ఊరిజనం.

సుధాకర్ కూడా వుండడంతో నేనూ, మధుమతి మొదటిసారి రిహార్సల్స్ కి వెళ్ళాం.

అక్కడంతా గందరగోళంగా వుంది.

జనం తడికెల్ని నిలబెట్టినట్లు దడికట్టున్నారు. మొదట సిద్దయ్య వంతు.

“క్రూరమైన రావణుడ్ని కాను” అని చెప్పు అన్నాడు రాజు మాస్టారు.

మొదటి మైరావణుడి పాత్ర వేస్తున్నది సిద్దయ్య. అతనిది పొట్టేళ్ళ వ్యాపారం ఆదివారం అయితే పొట్టేల్ని పట్టి కోసి, మాంసం అమ్మేవాడు బాగానే మిగిల్చాడు. కానీ బొత్తిగా చదువురాదు.

అందుకే నోరు తిరగడం లేదు.

“కూరమైరావణా” అన్నాడు.

“కూరకాదు, క్రూర…. కుకు రకారం” రాజు మాస్టారు సరిచేశాడు.

సిద్దయ్య ట్రై చేస్తున్నాడుగానీ సరిగా రావడం లేదు. ఇక లాభం లేదని మాస్టారు మరో డైలాగు చెప్పించాడు.

“ఎంత అహంకారం నీకు”

పాపం సిద్దయ్యకి అదీ రావడము లేదు. “ఎంతకారం” అని పలికాడు.

మాస్టారికి కోపం వచ్చేసింది.

“ఎంతసేపు కూరా, కారమేనా! జీవితంలో అది తప్ప మరొకటి తెలియని నిన్ను మైరావణుడి వేషానికి సెలెక్టు చేసిన నన్ను చెప్పుతో కొట్టుకోవాలి. ఇక నువ్వు పద నాయనా” అంటూ పెద్దగా అరిచాడు.

జనం విరగబడి నవ్వుతున్నారు.

నాకూ నవ్వాగింది కాదు.

ఇలా రిహార్సల్సు జరుగుతున్నాయి.

నేను సేద్యం ప్రారంభించాను. ఫ్యామిలీని దరిద్రం నుంచి గట్టెక్కించాలంటే నేనే రంగంలోకి దిగకపోతే లాభం లేదని తెలిసిపోయింది. అందుకే మా పొలంలో మొత్తం చెరుకు వేయించాను. అప్పులన్నీ తీర్చేసి మధుమతికి పెళ్ళి చేసెయ్యాలని గట్టిగా నిర్ణయించుకున్నాను. కానీ ఉన్న ఆ కొద్ది పొలంలో డబ్బు సంపాదించి, ఓ పిల్లకి పెళ్ళి చేయడం చాలా కష్టం. కాని అంతకంటే ఆదాయం వచ్చే సోర్స్ లేదు మరి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *