నీ మీద మనసాయరా 6

telugu sex stories boothu kathalu “ఏందది? ఏమయినా దొంగతనంగా యెత్తుకుపోతున్నావా?” అని గద్దించి అడగడంతో రెండు చేతుల్నీ ముందుకు లాగి, తెరిచి “ఏం లేదు” అది.

“ఏదో ఉందే” అంటూ ఉత్తరాన్ని తీసుకుని తన ఇంట్లోకి నడిచింది. దాన్ని చదవగానే మొత్తం అర్ధమయింది. బాల్ పెన్ తీసుకుని. కూతురూ, కోడలూ రాసిన వాటికింద, “అయిదుమూట్లకు నేను కూడా రెడీ” అని రాసి, రంగమ్మకిచ్చింది.

దీపక్ ముఫ్ఫై అయిదు మూట్లిచ్చి ముగ్గుర్నీ చేరదీసేందుకు రెడీ అయ్యాడా? లేకపోతే ఎందుకీ ముగ్గురి లంపటం అని కామ్ గా అయిపోయాడా అన్నది మాత్రం తెలియదు”

మహిత చెప్పడం పూర్తిచేసి నవ్వుతోంది. సూర్యాదేవి కూడా ఆమెతో పాటు శృతి కలిపింది.

కాసేపయ్యాక అంది. “ఇది వినడానికి నవ్వులాటగా ఉన్నా ఎంత విషాదం ఉందో, డబ్బు ముందు, పేదరికం ముందు ఏ విలువలూ గట్టిగా నిలబడవు. మనిషి నిర్మించుకునే గోడలన్నీ యెంత ఓటివో యిలాంటివి విన్నప్పుడు తెలుస్తుంది”

“అందుకే ఇదంతా నీకు చెప్పాను”

“మీకు డబ్బులేదు, జీవితం వుంది. నాకు డబ్బుంది, జీవితం లేదు” అని విషాదం బరువుకి వెనక్కి వాలిపోయినట్లు చైర్ కి చేరగిలబడింది సూర్యాదేవి.

ఆ సమయంలో ఠక్కున వసంత్ గుర్తొచ్చాడు.

కోటిసార్లు తన పేరు రాశాడు. ఎన్నిరోజులు తన పేరు రాస్తూ గడిపాడు? ప్రపంచంలో మరేదీ గుర్తు రాకుండా ఉండడం కోసం కోటిసార్లు తన పేరు రాసినట్లనిపించింది.

తన పెళ్ళిలో తాళం వేస్తూ తనను చూశాడట. పెళ్ళి పీటలమీద మరొకరి భార్య కాబోతున్న క్షణంలో ప్రేమించడం తమాషాగా లేదూ. ప్రేమ ఎప్పుడైతే స్టార్ట్ కాకూడదో అప్పుడు స్టార్ట్ అయిందన్న మాట. ఈ మూడేళ్ళు తనతో చెప్పలేక, తనలో తనే ఎంత ఒత్తిడికి గురయి వుంటాడో? ఐ ఏ ఎస్ ను తృణప్రాయంగా కాలితో తన్నేసిన అతనికి తనేమి ఇవ్వగలదు? తను ప్రేమించగలదా? వివాహం అయి మరొకరితో కాపురం చేస్తున్న తను అతన్ని స్వీకరించగలదా? ఇంపాజిబుల్…. ఏదో రొటీన్ కి భిన్నంగా వుండడం వల్ల తనకు థ్రిల్ లాంటిది కలిగింది. అంతే తప్ప ఏమైనా ఇవ్వగలిగే ప్రేమ తనకి కలగడం లేదు.

కానీ అతను వున్నా అరగంట ఎంతగా ఎగ్జెయిట్ మెంట్ కి గురైంది తను. బతికున్న క్షణాలంటే అవే. విరసం సభల్లో గద్దర్ పాట విన్నప్పుడు, ఎస్ సీసీలో భాగంగా పక్కవూరికి వెళ్ళి రోడ్డువేస్తూ, ఓ గుడిసింట్లో పప్పులుసుతో సంకటి తినప్పుడు, డిగ్రీ చదువుతున్నప్పుడు టూర్ వెళ్ళి కన్యాకుమారిలో సూర్యోదయం చూసినప్పుడు, రామేశ్వరం గుడిలో యువకుడైన ఓ పూజారి తననుచూసి కన్నుగీటినట్లు అనిపించినప్పుడు ఇలాగే మనసు తుఫానులో చిక్కుకున్న పడవే అయింది. పెళ్ళి అయిన ఈ మూడేళ్ళలో అలాంటి క్షణాలు ఏమైనా వున్నాయేమోనని ఆలోచించింది. ఊహూఁ ఒక్కటీ వున్నట్లు గుర్తు రావడంలేదు.

“ఏమిటి సూర్యా! ఏదో డ్రీమ్ లాండ్ లో కెళ్ళినట్లున్నావు. మేము కాలేక హాస్టల్ లో వున్నప్పుడు ఏ అమ్మాయి అయినా కాస్తంత మూడీగా వుంటే అలా అని ఆటపట్టించే వాళ్ళం”

“ఏవో ఆలోచనలు అంతే అసలు మనిషికి ఈ మనసు అనేది వుండడం వల్లే ఇన్ని సందేహాలు, ఇన్ని సమస్యలు” అన్నది సూర్యాదేవి.

“మరీ విషాదం ఏమిటో తెలుసా? ఈ సందేహాలు, ఈ సమస్యలు ఒక్కొక్కరికి ఒక్కొక్కవిధంగా వుంటాయి… అందుకే ఏదైనా సమస్య వచ్చినప్పుడు నువ్వు ఇలానే చెయ్, అని సలహా ఇవ్వడం గానీ, శాసించడంగానీ తప్పనుకుంటాను. విలువలు కాదు గదా పదాల అర్ధాలు కూడా మనిషి మనిషికీ మారి పోతుంటాయి. మా కల్యాణి పతివ్రతకు చెప్పిన అర్ధం విన్నప్పుడు నాకెంత నవ్వొచ్చిందో చెప్పలేను”

“ఏమనిందేమిటి?”

“అదంతా పెద్ద కథలే” అని మహిత చెప్పడం ప్ర్రారంభించింది.

“కళ్యాణి మా పెద్దనాన్న కూతురు. ముఫ్ఫై ఏళ్ల వయసులో మంచి గంధం చెట్టులా వుండేది. ఏమాత్రం సాగడానికి వీల్లేని పెద్ద పెద్ద అవయవాలు కాబట్టి పిటపిటలాడుతుండేది.

రేసుగుర్రాల్లాంటి పాలిండ్లు, వాటికి వేసిన జీనులాంటి సన్నటి నడుం, ప్రపోర్షనేట్ గా వుండే జఘన భాగం….. మొత్తానికి ఆమెను చూస్తే కాక్ టెయిల్ ఇచ్చిన నిషాలాంటిది కలిగిందనుకుంటాను మగవాళ్ళకి.

అలాంటి కళ్యాణి భర్త నాగేశ్వరరావు విశాఖపట్నంలో ఓ కాంట్రాక్టర్ దగ్గర మేస్త్రిగా వుండేవాడు. ఏమూడు నెలలకో ఓసారి వచ్చి వారమో, పదిరోజులో వుండి వెళ్ళేవాడు. మిగిలినప్పుడు ఆమె ఒంటరే.

రాచగున్నేరిలో మా పిన్నమ్మ కొడుకు పెళ్ళికి నేనూ, కళ్యాణి బయల్దేరాం. కళ్యాణితో ఎక్కడికైనా వెళ్ళడం భలే సరదాగా వుంటుంది. ఒట్టి కబుర్లపోగు, ప్రతిదాన్నీ హాస్యంతో చెప్పడం ఆమెకున్న కళ. ఎంత సీరియస్ విషయాన్నైనా సరే చాలా తేలిగ్గా, హాయిగా వుండేటట్లు చెబుతుంది.

పెళ్ళికొడుకుతోపాటు మా ఇద్దరికీ దగ్గర బంధువు కాబట్టి పెళ్ళి ముందురోజు వెళ్ళాం. తెల్లారితే పెళ్ళి మేం వెళ్ళేటప్పటికి ఉదయం పదిగంటలైంది.

టిఫిన్లూ, కాఫీలు ముగించాక పెళ్ళికొడుకు నలుగు కార్యక్రమం మొదలైంది.

పెళ్ళికొడుకుతోపాటు వాడి ఫ్రెండ్స్ నలుగురు కూర్చున్నారు. తోటి పెళ్ళికొడుకుల్లాగా వాళ్ళందరికీ నలుగుపెట్టి లేచేప్పటికి పన్నెండయ్యింది.

నేనూ కళ్యాణి ఓ పక్కగా నిలుచున్నాం మమ్మల్ని చూసి మా పెద్దమ్మ వచ్చింది.

“ఏమిటల్లా నిలబడిపోయారు. తలా ఓ చేయివేస్తేనే పెళ్ళిలాంటిది జరిగేది. మహితా! నువ్వు తోడుపెళ్ళి కొడుకులకి వేడి నీళ్ళు తోడు. కళ్యాణి నువ్వు వాళ్ళకి తలస్నానం చేయించు” అంది.

ఇక తప్పదని మేమిద్దరము దొడ్లోకెళ్ళాం. అప్పటికే తోడు పెళ్ళి కొడుకులంతా అక్కడున్నారు. నూనె కాస్తంత ఎక్కువైందేమో కళ్ళు తుడుచుకుంటున్నారు పెళ్ళి కొడుకు మాత్రం ఇంట్లోని బాత్రూమ్ లో స్నానం చేయడానికి వెళ్ళాడు.

నేను కాగులోంచి వేడినీళ్ళు తోడి, బకెట్ బాత్రూమ్ లో పెట్టాను. బాత్రూమ్ అంటే నాలుగు తడికెలతో కట్టినదది. తడికెలు మరీ శిథిలావస్థకు చేరుకోవడంతో మనిషి సగానికి పైగా కనిపిస్తాడు.

‘ఒక్కొక్కరే రండి స్నానానికి’ అని కళ్యాణి చీర కుచ్చెళ్ళను కాస్తంత పైకిలేపి బొడ్లో దోపింది.

ఆ కాళ్ళ తెలుపుని చూడకుండా వుండడం తమవల్ల కాదంటూ ఆ నలుగురు నూనె కారుతున్న కళ్ళను తెరవడానికి ప్రయత్నించడం గమనించాను.

మొదట రఘు అనే కుర్రాడు స్నానానికి వెళ్ళాడు. అతను కట్టుకున్న లుంగీ తీసి తడికలమీద వేశాడు. డ్రాయర్ తప్ప మరేం లేదు ఒంటిమీద.

అతను కూర్చోగానే కళ్యాణి తలమీద శీకాయ పోసి అంటడం ప్రారంభించింది.

నేను బయట వేడినీళ్ళను కాగబెడుతుంటే మరో యిద్దరు తమ పిల్లలకి స్నానం చేయిస్తున్నారు. మొత్తం నాలుగు బకెట్లకు వేడినీళ్ళు తోడి, బాత్రూమ్ లో పెట్టడంతో చేతులంతా గుంజుతున్నాయి.

అందరికీ స్నానాలయ్యాయి. కళ్యాణి కూడా బాగా అలసిపోయింది. ‘అందుకే మరీ దగ్గరి బంధువుల పెళ్ళి రాకూడదనేది, చాకిరీ చేసి చావాలి’ అని ముఖానికి పట్టిన చెమటంతా తుడుచుకుంది.

రఘు కళ్యాణినే క్రీగంట చూడడం నేను గమనించాను. మిగిలిన ముగ్గురబ్బాయిలు కూడా కళ్యాణి స్నానం చేయించడంతో వేడెక్కిపోయినట్లు కనిపించారు. వాళ్ళ అవస్థను కనిపెట్టలేని అమాయకురాలేం కాదు ఆమె మధ్యాహ్నం భోజనాల తరువాత పడుకున్నాం. మూడుగంటల కంతా లేచాం.

“బంధువులు రావడం యెక్కువింది. పెళ్ళికూతురి బృందం ఓ బస్సులో ఏడుగంటల ప్రాంతాన వచ్చారు. విడిది ఇంట్లో దిగిన వాళ్ళకి టిఫిన్లూ, కాఫీలు మోసి, ఒడ్డించేటప్పటికి యెనిమిదైంది. తోడి పెళ్ళికొడుకుల్లాగా కూర్చున్న నలుగురూ మాకు సహాయపడ్డారు.

రాత్రి భోజనాలు అయ్యేటప్పటికి పదయింది. అన్నీ సర్ది కళ్యాణి కోసం చూస్తే కనబడలేదు. ఎక్కడికెళ్ళిందో తెలియడం లేదు. రెండు మూడు గంటలయినా నిద్రపోకపోతే ముహూర్తం అప్పుడు ఫ్రెష్ గా ఉండలేము. కానీ ఎక్కడికెళ్ళిందో ఏమో తెలియడం లేదు.

తనను వెతుకుతూ దొడ్లో కెళ్ళాను. బాత్రూమ్ దాటాక ఉన్నదంతా మైదానం. చివరలో ఎక్కడో ఆ గడ్డివామి వుంది. అనాలోచితంగానే అక్కడికి వెళ్ళాను.

గడ్డివాము దగ్గరికి వెళ్ళానో లేదో వెనుక నుంచి ఓ ఆకారం రావడం గమనించాను. మసక వెలుతురులో ఆమె కళ్యాణి అని గుర్తించాను. ఆమె వెనకే మరో ఆకారము నన్ను చూసి వెళ్ళిపోయింది.

“ఎవరతను” కళ్యాణి దగ్గరికి రాగానే అడిగాడు.

“తోడి పెళ్ళికొడుకుల్లో ఒకడు రఘు”

నేను అలా నిలబడిపోయాను.

“ఏమిటలా నిలబడిపోయావు ఎలక్ట్రిక్ షాక్ కొట్టినట్లు”

“నువ్వు ఇలా…” నా మాటల్ని యెలా పూర్తిచేయాలో తెలియక ఆగిపోయాను.

మరొకరైతే ఏదో తప్పు చేసినదాన్లా తలొంచుకునే వారేమోగాని, ఆమె కళ్యాణీ కదా అందుకే గలగలా నవ్వి, “ఏం చేయను చెప్పు, భర్త ఎక్కడో? వంటరిగా బతకడం యెంత శూన్యంగా వుంటుందో, ఏదో కావాలన్న కోరిక నోటిని ఎంతకాలం మూయగలం? మధ్యాహ్నం నలుగురు యువకులకి ఒళ్ళు పట్టి, సబ్బు రుద్ది స్నానం చేయించాక ఉప్పూ, కారం తిన్న ఈ శరీరము వూరుకుంటుందా? అప్పటికీ నేను పతివ్రతను కాబట్టి ఒక్కడితో సరిపెట్టేసుకున్నాను” అంది.

అంతకు ముందు కలిగిన షాక్ కన్నా ఒక్కడ్నే పిలుపించుకున్న తను నూరుశాతం పతివ్రత అని ఆమె ఇచ్చిన స్టేట్ మెంట్ మరింత షాక్ కి గురిచేసింది.

తరువాత ఇద్దరం ఇంట్లోకి నడిచాం.”

మహిత చెప్పడం ఆపింది. సూర్యాదేవి సన్నగా నవ్వుతోంది.

*    *    *    *    *

అప్పటికి టైమ్ సుమారు తొమ్మిది దాటింది. చీకటివాన ముసురులాగా చుట్టుకుంటోంది. రాత్రిని తాగి యింకాస్త బలిసినట్లు వీధి దీపాలు మరింత కాంతివంతంగా ప్రకాశిస్తున్నాయి. గాలి చక్కలిగింతలు పెట్టినట్లు చెట్లు మెల్లగా అటూ ఇటూ వూగుతున్నాయి.

“మీవారు ఇంకా రానట్లుంది” మహిత అడిగింది.

“ఈరోజు రావడం కాస్తంత ఆలస్యమౌతుందని ఫోన్ చేశారు. ఏవో ఎస్టిమేట్లు తయారు చేస్తున్నారట” అంది సూర్యాదేవి.

“ఈ మగవాళ్ళంతా ఇంతే తొందరగా ఇంటికి రారు. మీవారయినా డబ్బు సంపాదించే ప్రయత్నంలో ఆలస్యంగా ఇంటికి వస్తూంటే మా ఆయన లాంటివారు ఏ పని లేకపోయిన ఆ ఏ అర్ధరాత్రో ఇంటికి వస్తారు”

ఏ స్త్రీ అయినా తన భర్తమీద అసంతృప్తినే ప్రకటిస్తుంది. పురుషుడూ అంతే. ఇతర స్త్రీల మీద చూపించే సానుభూతి, జాలి, ప్రేమ తన స్వంత పెళ్ళాం మీద చూపించడు. ఇలా ఒకరిమీద ఒకరికి మంచి అభిప్రాయం లేకపోయినా కొన్ని ఏళ్లపాటు ఒకే ఇంట్లో గడిపేస్తారు. అందుకే ఈ పెళ్ళిళ్ళను కొంతకాలంపాటు నిషేధించాలి. నిషేధించాక ఆ తర్వాత ఈ సిస్టమ్ కు బదులు ఏ సిస్టమ్ ను ప్రవేశపెట్టాలో సూర్యాదేవికి తెలియలేదు. ప్రతిదాని తరువాత ఏమిటన్నది ఎప్పటికీ విడిపోని ప్రశ్న.

వసంత్ ప్రేమనంతా వ్యక్తం చేశాడు. ఆ తరువాత ఏం చేస్తాడంటే ఊహకందడం లేదు. మరొకరి భార్య అయిన తననుంచి ఏమాశిస్తున్నాడు అతను?

ఆ ప్రశ్నకు జవాబు లీలగా కదలడంతో ఎక్కడో భయంలాంటిది రెపరెపలాడింది. ఆమెకు ఆ ప్రహసనమంతా చాలా కొత్తగానూ, వింతగానూ వుంది.

పెళ్ళిపీటల మీద కూర్చున్న అమ్మాయిని ప్రేమించి, ఆమె పేరును కోటిసార్లు రాసి, “ఐ లవ్ యు” అని చెప్పి వెళ్ళిపోయిన అబ్బాయి గురించి ఆలోచించడమే తమాషాగా ఉంది.

ఆమెకు చిన్నతనం నుంచీ పబ్లిక్ లైఫ్ లేదు. నలుగురిలో తిరగడం నాలుగు విషయాలు వినడం అప్పటిదాకా ఆమె అనుభవంలో లేదు. ఆమె హోదా అడ్డుగా నిలిచింది. ఇప్పుడు ఏకంగా పెద్ద షాక్ తగలడంతో తట్టుకోలేక పోతోంది. ఇలాంటి విషయాల గురించి వినాలన్న ఉత్సుకత పెరిగింది.

“మహితా! ఏం అనుకోనంటే ఓ మాట అడగనా” అంది సూర్యాదేవి.

“అడుగు”

“ఏమీలేదు, సింపుల్ ఎప్పుడైనా నీ భర్తమీద అసంతృప్తి కలిగిందా?”

మహితా ఆ ప్రశ్నకు పెద్దగా నవ్వేసింది. “ఆ ప్రశ్నను కొంచెం మార్చి అడగాల్సింది. నీ భర్త మీద ఎప్పుడయినా అసంతృప్తి కలిగిందా అని ప్రశ్నించాల్సింది.”

“అంతేనంటావా?”

“అక్షరాలా, ఇద్దరు వ్యక్తులు పాలలో నీళ్ళలా, పువ్వులో పరిమళంలా కలిసిపోవడం జరగదు. కవల పిల్లలకి కూడా అది సాధ్యం కాదు.

మరి అలాంటప్పుడు విభిన్న పరిస్థితులలో పెరిగిన ఇద్దరు ఎలాంటి విభేదాలు లేకుండా కాపురం చేయడం సాధ్యమయ్యే పనేనా? ఇదిగో యీ డిఫరెన్స్ వల్లే ఏవేవో జరుగుతుంటాయి.”

“పెళ్ళయ్యాక ఏమయినా జరిగిందా నీకు?” బెరుకుతో అడిగింది. అలాంటి ప్రశ్న అడగడం ఇష్టంలేదు. కానీ ప్రస్తుతం ఆమె వున్న పరిస్థితుల్లో అలాంటివి వినడం కాస్తంత వూరట. అందుకే అలా అడిగింది.

“చాలా జరిగాయి. మేమిద్దరం ఎన్నిసార్లు పోట్లాడుకున్నామో లెక్కలేదు. కొన్నిసార్లయితే బావిలో దూకి చద్దామనుకున్నాను”

“పెళ్ళయ్యాక ఎవరిమీదయినా మనసు పడ్డావా?”

ఆ ప్రశ్నకు మహిత ఉలిక్కిపడింది.

సూర్యాదేవివేపు కొత్తగా చూసింది ఆమె ఎప్పుడూ హద్దులు దే మాట్లాడలేదు. ఆ ప్రశ్న అడిగింది ఆమేనా అన్న సంశయంతో చూసింది.

ఎందుకడిగానా అనిపించి తలదించుకుంది సూర్యాదేవి కాసేపు ఇద్దరి మధ్యా మౌనం. ఆకాశపు సిగలో మొగలిపూవు రేకులా వుంది చంద్ర వంక.

“మనసుపడ్డాను” మహిత మెల్లగా ఒక్కో పదానికి గాఢత అద్దుతున్నట్లు అంది.

మరిన్ని 2018 కొత్త కథలు

గెలుపుకోసం

చదరంగం

ఓ అందమైన లలిత మాలతిల కథ

జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం

సునీత- నా కలల రాణి 

నా ముగ్గురు పెళ్లాలు  

ఒక కుటుంబం

ఒక్కసారి అలుసిస్తే!?  

మంత్రాలు – చింతకాయలు

రెచ్చిపోయిన అమ్మాయిలు

అమ్మ-నీ పొదుగు   

కలసి వచ్చిన అదృష్టం

ఫ్యామిలీ కథ చిత్రం 

శృంగార మధనం: సంజయ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *