ఓ అందమైన లలిత మాలతిల కథ 3

telugu sex stories boothu kathalu మా పిన్ని, బాబాయి టిపిన్ చెసి ఆసుపత్రికి వెళ్లి వస్తామని డోర్ వేసుకొని జాగ్రత్తగా ఉండమని చెప్పి ఆసుపత్రికి వెళ్లారు వాళ్ళు వెల్లాక డోర్ వెసుకొని లోపల లాక్ చెసుకొని TV చూస్తున్నాను ఇంతలో కాలింగ్ బెల్ మోగింది ఎవరబ్బా అనుకొని వెళ్లి డోర్ తిసాను ఎదురుగా పక్కింటి అతను, అతను హాయ్ అని ఆంటీ ఉన్నారా అని నేను చెప్పే సమాదానం కోసం ఎదురుచూడకుండ ఇంట్లోకి వచ్చి కొంచెము గట్టిగా… 
ఆంటీ ఆంటీ పిలుస్తున్నాడు రాత్రంతా తలుచుకున్న అతను ఇప్పుడు నా కళ్ళ ముందు మా ఇంట్లో అది ఎవరు లేని టైమ్ లో అని తలుచుకుంటేనే గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంటుంది కాళ్ళు చేతులు ఆడటం లేదు మాట పెదవి దాటి రాకుంది పెదాలు తడబడుతునాయి తను మాత్రం ఆంటీ ఆంటీ అని పిలుస్తున్నాడు ఇక లాభం లేదు అనుకొని గట్టిగ ఊపిరి బిగపట్టుకొని మా పిన్ని ఇంట్లో లేదని చెప్పాను
తను : లేదా! ఎక్కడికి వెళ్ళింది
నేను : ఆసుపత్రికి వెళ్ళారు
తను : అవునా! స్వారీ
నేను : ఓకే
తనను నిన్న దూరంనుండి కంటే ఇప్పుడు దగ్గరగా చూస్తే ఇంకా బాగునాడు అని మనసులో అనుకున్నాను చాలా నీట్ గా రెడి అయ్యాడు నాకు తెలియకుండానే అతని మీద ఇష్టం, ప్రేమ పెరుగుతుంది మరీ! ఇది వ్యామోహమో మరీ నిజమైన ప్రేమనో తెలియదు, చాలామంది మగవారు అమ్మాయిలను చూడగానే తినేసాల చూస్తారు కానీ! అతను నన్ను చూడకుండానే అటు ఇటు చూస్తు నాతో మాట్లాడుతున్నాడు చాలా పద్దతి గలవాడు అనుకున్నాను దానితో అతనంటే నాకు ఇంకా ఇంప్రెస్ పెరిగింది కానీ! అతనంటే ఇష్టం అని అంత తోందరగా బయటపడకూడదు చాలా చులకన అవుతాను,నా గురించి తప్పుగా కూడ అనుకుంటాడు కొంచెము బెట్టు చేయాలి అని మనసులో అనుకున్నాను ఇంతలో అతను సరే నేను మళ్లీ వస్తాను
నేను : ఓకే ..(ఇంకా ఎదైన మాట్లాడురా బాబు అని మనసులో)
అతను : వెల్తు వెల్తు ఎదో మరిచిపోయినట్టు సడన్ గా వెనక్కి తిరిగి నన్ను పరీశీలనగా చూసి ఆ… మీ పేరు అని అడిగాడు
నేను : నా పేరుతో నీకేం పని ( చీ..ఎమిటి అలా అనెసాను అని మనసులో తనను తాను తిట్టుకుంది)
అతను : స్వారీ ఊరికే క్యాజువల్ గా తెలుసుకుందామని
తిరిగి వెళ్ళబోతుంటే
నేను : మీ పేరు అని అడిగాను
అతను : నీ పేరుతో నాకు అవసరం లేదు అనుకుంటే నా పేరుతో కూడ నీకు అవసరం లేదు అనుకుంటా అని తెలివిగా సమాదానం చెప్పాడు
నేను : మా పిన్ని వస్తే చెపుదామని
అతను : పక్కింటి అతను వచ్చాడని చెప్పు అని వెల్లిపోయాడు
నేను చీ… అని మనసులో నన్ను నేను తిట్టుకోని డోర్ లాక్ చెసుకొని TV చూస్తూ చా..ఎందుకు అలా ప్రవర్తించాను అయినా ఆ మాత్రం బెట్ చెయాలిలే లేకపోతే తన దృష్టిలో లోకువ అవుతాను అని తనను తను సమర్దించుకొని TV చూస్తుంది
మరో వైపు అతను వెల్తు వెల్తు తనని పరిశీలనగ చూసి వచ్చినప్పటి నుండి మనసు మనసులో లేదు అబ్బా ఎముందిరా! ఫిగర్ అప్సరసలా ఉంది కానీ కాస్త పొగరుంది అయిన అంత అందంగా ఉన్నాక ఆ మాత్రం పొగరుండాలి అని తనకు కూడ ఆమే మీద ఇష్టం ఎర్పడింది అలా రోజు ఒకరిని ఒకరు చూసుకునే వారు కాని ఎప్పుడు మాట్లాడుకోలేదు ఒకరంటే ఒకరికి ఇష్టం ఎర్పడింది కాని చెప్పుకోలేదు ఆ రోజు అతను మా పిన్ని ఇంటినుండి వెల్లినప్పటి నుండి మళ్ళీ మా పిన్ని ఇంటికి రాలేదు మా పిన్నినే వాల్ల ఇంటికి వెల్లి వచ్చెది నేను ఎప్పుడు తన గురించి అడగలేదు మా పిన్ని కూడ తన గురించి నాతో ఎమి మాట్లాడలేదు రోజు నేను టెర్రస్ పైన అతను తన ఇంటిముందు పెరట్లో కూర్చొని కళ్ళతోనే మాటలు కళ్శ తోనే పలకరింపులు జరిగేవి అలా! వారు ఇద్దరు ఒకరికి ఒకరు ప్రేమలో పడ్డారు కానీ చెప్పుకోలేదు కొన్ని రోజులకి మా పిన్ని ఆరోగ్యం బాగయింది మా అమ్మ కూడ పోన్ చేసి లలితని పంపించు తనకి ఒక సంబందం వచ్చింది రేపు వారంలో చూసుకోడానికి వస్తామన్నారు అని పోన్ చేసి మా పిన్నికి చెప్పింది మా పిన్ని సరే పంపిస్తాను అనింది నాకు మాత్రం చాలా బాదగ ఉంది ఆ రోజు నైట్ చాలా ఎడ్చాను ఉదయం మా పిన్ని లేపి రెడి అవమని చెప్పి వెల్లింది నేను లేసి రెడి అయి బయటికి వచ్చాను మా పిన్ని లలిత జాగ్రత్తగా వెళ్ళు అలాగే మీ బాబాయ్ పని మీద బయటికి వెల్లాడు నిన్ను బస్టాండ్ వరకు పక్కింటి అబ్బాయి డ్రాప్ చెస్తాడు అని చెప్పింది నేను మనసులో సంతోషంగా పీల్ అయ్యాను కానీ బయటీక మాత్రం పర్వాలేదు పిన్ని నేను ఆటోలో వెల్తాను అన్నాను అప్పుడు. మా పిన్ని ఎమీ అవసరం లేదులే ఆ అబ్బాయి చాలా మంచివాడు అడిగో మాట్టలోనే వస్తునాడు అనింది అతను బైకు తీసుకొని వచ్చాడు నేను మనసులో మా పిన్నికి థాంక్స్ చెప్పుకొని అతని బైక్ ఎక్కాను మా పిన్ని జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పింది అతను బైక్ కదిలించాడు దొంగ సచ్చినోడ ఒక్క మాటైన మాట్లాడురా అని మనసులో అతనిని తిట్టుకునాను ఇంతలో అతను : ఎమిటి ఇంత సడన్ గా వెల్తునావు
నేను : మా ఇంట్లో సంబందం చూసారు రేపు వారంలో చూసుకోడానికి వస్తున్నారు ఆ విషయం చెప్పగానే అతను చాలా బాదపడ్డాడు తను వెనక ఉండటం వలన అతని బాద ఆమెకు కనపడలేదు ఒకరికి తెలియకుండా ఒకరు బాదపడ్డారు
ఇంతలో బస్టాండ్ వచ్చింది ఎంక్వైరీ కౌంటర్ లో కనుకుంటే అర్దగంటలో బస్ వస్తుంది అని చెప్పారు ఈ అర్దగంటలో ఎవరితో ఎవరు మాట్లాడుకోలేదు ఎవరికి వారు మనసులో బాదపడుతున్నారు ఇంతలో బస్ వచ్చింది
లలిత : వెళ్ళోస్తాను
తను : ఒకే జాగ్రత్త
నాకు ఎడుపు వస్తుంది అలాగే దిగమింగుకున్నాను
తనకు అలాగే ఉంది
లలిత : స్వారీ
తను ‘: ఎందుకు స్వారీ
లలిత : ఆ రోజు నువ్వు పేరు అడిగితే చెప్పనందుకు
తను : పర్వాలేదులే
లలిత : నా పేరు లలిత
తను : చాలా బాగుంది
లలిత : మరీ నీ పేరు
తను : నంద కుమార్ అందరూ నందు అని పిలుస్తారు ( ఇతని పేరు నంద కుమార్ బీటెక్ కంప్లీట్ చెసాడు జాబ్ సెర్చ్ లో ఉన్నాడు)
లలిత : చాలా బాగుంది
నందు : ,ఎమిటీ
లలిత : ,మీ పేరు
నందు : ,థాంక్స్
ఇంతలో బస్ కదిలబోయింది లలిత బస్ ఎక్కి విండో సీట్లో కూర్చుంది నందు విండో దగ్గరకు వచ్చాడు
లలిత : బై నందు
నందు : లలితా…
లలిత : హా …చెప్పు
నందు : ఎదో చెప్పబోయి ఎమీ లేదు వెల్లాక పోన్ చెయ్
లలిత : నీ నెంబర్ నాతో లేదు
నందు పెపర్ లో పోన్ నెంబర్ రాసి ఇచ్చాడు ఇంతలో బస్ కదిలింది నందు నెంబర్ లలిత తీసుకుంది బస్ కదలడంతో లలిత నెంబర్ నందు తీసుకోలేకపోయాడు.
లలిత ఊరికి వెల్లాక ఊహించని ఇన్సీడెంట్ జరగడంతో వచ్చిన సంబంధం కుదిరి లలిత పెళ్లికి ఒప్పుకోక తప్పలేదు
పదిరోజులు గడిచిన ఆ ఇన్సీడెంట్ నుండి లలిత తేరుకోలేదు
నందు మాత్రం లలిత కాల్ కోసం ఎదురు చూసి చూసి బహుశా నేనంటే ఇష్టం లేదు అనుకోని తనలో తాను బాదపడుతున్నాడు లలితని మాత్రం మరిచిపోలెకున్నాడు ఆంటీని అడుగుదాం అంటే వారి కుటుంబంతో మంచి రిలేషన్ ఉండడంతో ఎక్కడ ఆ రిలేషన్ చెడిపోతుందో అని అడగలేకపోయాడు
లలితకి ఊహించని పరిణామం జరగడంతో తను నందుకి కాల్ చేయడం కుదరలేదు పదిరోజుల తర్వాత తను ఇలా అనుకుంటుంది నా మనసుకి మొదట నచ్చింది నందు నా మనసులో ఎప్పటీకీ నందుకే మొదటి స్తానం అలాగే నా ఒంటి మీద మొదటి సారి కూడ నందు చేయే పడాలి పెళ్లి మూడు నెలలు ఉంది ఈ మూడు నెలలు తనతోనే గడపాలి అని నిర్ణయం తీసుకుంది ఇదే విషయాన్ని నందకీ కూడ చెప్పి ఒప్పించాలి తనను ఎలాగో పెళ్ళి చెసుకోవడం కుదరదు పరిస్థితి కూడ నా చెతిలో లేదు అని ఈ నిర్ణయం తీసుకుంది లలిత
నైట్ నందుకి కాల్ చెసింది లలిత జరిగిందంతా వివరంగా నందుకి చెప్పింది నందు కూడ చాలా బాదపడాడు అలాగే లలిత అనుకున్నది కూడ నందూకి చెప్పింది రేపటి నుండి నన్ను ఒక లవర్ గా వాడుకుంటావో పెళ్ళాంలా వాడుకుంటావో లంజలా వాడుకుంటావో నీ ఇష్టం నీకు ఎమి అడ్డు చెప్పను బాగా ఆలోచించుకోని రేపు కాల్ చేయమని పడుకుంది లలిత మరుసటి రోజు నైట్ నందు కాల్ కోసం ఎదురు చూస్తుంది …….

నందు కాల్ చెసాడు
నందు : హలో..
లలిత : ,నందు
నందు : ,ఆ…..
లలిత : చెప్పు
నందు : నైట్ ఎందుకు అలా మట్లాడావు
లలిత : నా.మనసులో ఉన్నదే చెప్పాను నందు ఎమీ నీకు ఇష్టం లేదా!
నందు : అలా ఎమి కాదు
లలిత : చూడు నందు నేను నా మనస్పూర్తిగానే ఒప్పుకున్నాను నన్ను ఇప్పుడు ఎమి అడగకు జరిగింది నీకు ముందే చెప్పాను
మళ్లి మళ్ళి నాకు అది గుర్తుకు చేయకు ఈ మూడు నెలలు నన్ను నీతో సంతోషంగా ఉండనివు నేను నిన్న అడిగేది ఇదోక్కటే ప్లీజ్ నందు ఒక ఆడపిల్లనైన సిగ్గు విడిచి చెపుతున్నాను నువ్వంటె నాకు చాలా ఇష్టం అందుకే నన్నుగా నేను నీకు అర్పించుకోవాలనుకున్నాను అన్ని విదాలుగా నువ్వే నాకు మొదటివాడివి కావాలి ఇందులో అంతా నా ఇష్టమే, ఇవన్నీ మనస్పూర్తిగా నా మనసులో నుండి వచ్చిన మాటలు ఇంతకంటే సిగ్గు విడిచి నీతో ఎమి చెప్పాలో నాకు తెలియడం లేదు నీకు ఇష్టం లేకపోతే వదిలేయి అని ఎడుస్తుంది
నందు : ప్లీజ్ లలిత అలా.అనకు నువ్వంటే కూడ నాకు ఇష్టమే ప్లీజ్ ఎడవకు స్వారీ నువ్వు చెప్పినట్లే వింటాను ప్లీజ్ ఎడవకు Iam Really So Sorry లలిత
లలిత : ఒకే నాకు మనసు ఎమీ బాగలేదు ఇంకా అమ్మ వాళ్ళు కూడ పడుకోలేదు పడుకున్నాక మాట్లాడతాను బై అని పోన్ పెట్టెసింది
నందు లలిత కాల్ కోసం Wait చెస్తునాడు
అమ్మ, నాన్న పడుకున్నారని నిర్ణయించుకున్నాక డ్రెస్ తీసి నైటీలోకి మారి డోర్ వెసుకోని మొబైల్ కి హెడ్సెట్ పెట్టుకొని దుప్పటి కప్పుకొని నందుకి పోన్ చెసింది
లలిత పోన్ కోసమే Wait చెస్తున్న నందు లలిత దగ్గర నుండి పోన్ రావడంతో సంతోషంతో పోన్ లిప్ట్ చెసాడు….(ఇంకాఉంది..)









Leave a Reply

Your email address will not be published. Required fields are marked *