నా శృంగార ఆత్మ కథ 31

By | June 26, 2019

telugu sex stories నా శృంగార ఆత్మ కథ 31 మేడం రేయ్ నిన్నేరా అని మళ్ళీ అంది. అంతలో కాలేజ్ రాగానే, మేడం బైక్ దిగి నా వంక చూసి ఎరా మాట్లాడవ్ అని అంటూ అవును మరిచిపోయా అని హాండ్ బాగ్ లో  నుండి ఏదో దారం తీసి, నా చేతికి కడుతూ ఇది హిమ మొగుడు దేవస్థానం నుండి తెచ్చాడంటరా, అది నాకు  ఇచ్చింది, కట్టుకుంటే మంచి జరుగుతుంది అని అంట అని చెప్తూ కడుతూ ఉండగా నేను తన వంక చూసి ఈ దొంగ ప్రేమలే వద్దు అని అన్నా, మేడం ఆశ్చర్యం తో నన్ను నా వంక చూసింది నేను తనని పట్టించుకోకుండా బైక్ స్టార్ట్ చేసి, పార్కింగ్ లోకి వెళ్ళా, వెళ్ళేటప్పుడు సగం కట్టిన మేడం తాడు ఊడి కింద పడింది. నేను పట్టించుకోకుండా లోపలికి వెళ్ళి బైక్ పార్క్ చేశా.

 బైక్ పార్క్ చేసి బయటకు వస్తూ ఉంటే, మేడం ఇంకా అక్కడే నిలబడి నన్ను కోపంగా చూస్తూ ఉంది, నేను తన దగ్గరకు వెళ్ళా, మేడం నా వంక సీరియస్ గా చూస్తూ సారి చెప్పు అని అంది. నేను తన వైపు చూడకుండా సరే సరే పద వెళదాం అని అన్నా. మేడం నన్ను తన వైపుకు తిప్పుకుని అంటే నాది దొంగ ప్రేమనా ? నీకు దొంగప్రేమ చూపిస్తున్నానా ? అంది కోపంగా. నేను లేదులే పద వెళదాం అని చెప్పా. మేడం నా కళ్ళలోకి సూటిగా చూస్తూ నాకు కావాల్సిందేలే నా కొడుకు ని నా కూతురిని వదిలేసి నిన్ను ఎక్కువగా ప్రేమించా కదా అందుకే నాది దొంగ ప్రేమ అయ్యింది అని సీరియస్ గా కొంచెం ఏడుపు గొంతుతో అంది. నేను చుట్టూ చూసి ఇక్కడ వద్దు పద వెళదాం అని చెప్పా. మేడం కోపంగా నన్ను చూసి అంటే నాది దొంగ ప్రేమ అని అంటున్నావా అని అంది, నాకు నిన్న రాత్రి జరిగింది గుర్తు వచ్చి మరి దొంగ ప్రేమ కాకుంటే ఇంకేంటి ఇదంతా నన్ను వదిలించుకుందాం అనే కదా మాకు తెలీదా నీ దొంగ నాటకాలు అని చాలా హార్ష్ గా చెప్పా. ఐదు సెకండ్స్ మౌనం తరువాత మేడం కంట్లో  నీటి పొర ఒకటి తళుక్కుమని మెరిసింది, అది చూడగానే  స్ అబ్బా అని అనుకుంటూ  మేడం వంక చూసి, చ, మీ ఆడవాళ్ళ బ్రహ్మఆస్త్రం ఇదే కదా, అని అన్నా.

అంతలో మేడం ఎడమ కంట్లో నుండి నీటి చుక్క ఒక్కటి కిందకు జారీ తన బుగ్గ మీద పడి మెల్లిగా కిందకు వెళ్తూ ఉంది, నేను మనసులో అబ్బా ఇదొకటి అని అనుకుంటూ మేడం వైపు చూసి తుడ్చుకో లేకపోతే మేకప్ పోతుంది అని అన్నా. మేడం నేను అంటున్నది పట్టించుకోకుండా అలాగే నిలబడి ఇంకో కన్నీటి బొట్టును రాల్చింది, అది చూడగానే, ఇక తప్పక మేడం ని చూస్తూ  మీ ఆడవాళ్ళది ఒక్క వేడి కన్నీటి బొట్టు చాలే, ఎంత పెద్ద మంచు పర్వతం అయినా టక్కున కరిగి పోవడానికి అని అంటూ, తనను చూసి, సరే సారి అని అన్నా చిన్నగా, మేడం అయినా పలక కుండా అలాగే నిలబడి ఉంది. నేను మేడం వంక చూసి, చెప్పా కదా ఇక పద అని తన చెయ్ పట్టుకుని ముందుకు లాగా, మేడం నా చెయ్ విడిపించుకుని అలాగే నిలబడింది, నేను తనను చూసి, ఇంకా ఎం కావాలి, అందరూ చూస్తున్నారు వెళ్దాం  పద అని అన్నా,.మేడం అయినా కదలని చెట్టులా నిలబడి నా కళ్ళలోకి సూటిగా చూస్తూ జీర బోయిన గొంతుతో, ఈ దొంగ ప్రేమ చూపించే దాంతో నీకేం పని నువ్వు వెళ్ళు అని అంది.

నేను ఇక ఎం చేయాలో తెలీక మేడం ముందు మోకాళ్ళ మీద కూర్చుని మేడం ని చూసి, తప్పు గా మాట్లాడాను నన్ను క్షమిచండి టీచర్ గారు అని అన్నా. మేడం నా వంక చూసి కోపంగా నన్ను చెంప మీద కొట్టి అదే కోపంతో ముందుకు నడిచి, అక్కడ పడి ఉన్న తాడు ని తీసుకుని వచ్చి నా చేతికి కట్టి నన్ను చూడకుండా ముందుకు నడిచింది.  నేను హమ్మయ్య అని అనుకుంటూ లేచి మేడం వెనుక నడిచా. మేడం ముందు వెళ్తూ ఉంటే, నేను తనతో నీకో విషయం తెలుసా,  అని అన్నా. మేడం ఎం పలకాకుండా అలాగే నడుస్తుంది, నేను తనతో మీ ఆడవాళ్లు చాలా గ్రేట్ తెలుసా, తప్పు మీదైన మాతోనే సారి చెప్పిస్తారు అని అన్నా. మేడం వెంటనే నా వంక తిరిగి ఎం తప్పు చేసారా చెప్పు చెప్పు అని అంది నా మీదకు వస్తూ సీరియస్ గా, నేను తన వంక చూసి అమ్మో నేను ఏదో కాసువల్ గా అన్నా నిన్ను అనలేదు తల్లీ, మీరు వెళ్ళండి అని చెప్పా..  మేడం నా వైపు కోపంగా చూసి, అక్కడ నుండి స్టాఫ్ రూమ్ లోకి నడిచింది. నేను వామ్మో ఈ ఆడవాళ్ళని డీల్ చేయడం చాలా కష్టం రా బాబు అని అనుకుంటూ నా చేతికి మేడం కట్టిన దారాన్ని ముద్దు పెట్టుకుని నా క్లాస్ వైవు నడిచా…

కథను కొనుగోలు చేయండి

4 thoughts on “నా శృంగార ఆత్మ కథ 31

  1. Sanju

    E story ni regular ga upload cheyandi bro. This story very interesting. Love, pain, emotional pls continued ga upload cheyandi

    Reply
  2. Guru

    Thanks bro for updated….. Intense emotional love …… Ur narration is super bro. Please continue this story

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *